Salman khan : గల్వాన్ లోయ యుద్ధం.. తెలుగు వీర జవాన్ పాత్రలో బాలీవుడ్ స్టార్!

సల్మాన్ ఖాన్ (Salman Khan).. ఈ పేరు బాలీవుడ్‌(Bollywood)లో ఒక బ్రాండ్. సల్లూభాయ్ సినిమాలకు కచ్చితంగా ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, డ్రామా కలగలిసిన వినోదాత్మక చిత్రాలను ఎంచుకోవడంలో ఆయన దిట్ట. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్లో అతనికి…