నటి చాందినీతో ‘కలర్ ఫోటో’డైరెక్టర్ నిశ్చితార్థం

Mana Enadu : ‘కలర్‌ ఫొటో (Color Photo)’ సినిమాతో సెన్సేషనల్ హిట్ తో పాటు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రాజ్ (Sandeep Raj). ఆయన త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ నటి చాందినీ రావుతో సోమవారం…