కమిటీ కుర్రోళ్లు..పిఠాపురం అసెంబ్లీ తాలుకా.

Mana Enadu:పిఠాపురంను దేశం యావత్తు తిరిగి చూసేలా చేసిన వ్యక్తి జనసేనాని..గుగుల్​నే కాదు..రాజకీయాలను షేక్​ చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీంతో టాలివుడ్​ పిఠాపురం వైపు దృష్టి సారించారు. అందులో భాగంగా సినిమా ఈవెంట్స్‌ను అక్క‌డ నిర్వ‌హిస్తున్నారు. తాజాగా…