India vs Pakistan: ఇండియా-పాక్ క్రీడా సంబంధాలపై కేంద్రం న్యూ పాలసీ

భారత్-పాకిస్థాన్ క్రీడా సంబంధాల(India and Pakistan sports relations)పై భారత క్రీడా మంత్రిత్వ శాఖ కొత్త విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక క్రీడా ఈవెంట్‌ల(Bilateral sporting event)ను నిషేధిస్తూ, అంతర్జాతీయ బహుపాక్షిక టోర్నమెంట్‌లలో పాల్గొనడానికి అనుమతిస్తోంది.…