CAG: ‘కాగ్’ కొత్త బాస్‌గా తెలుగు వ్యక్తి.. ఎవరో తెలుసా?

కాగ్(Comptroller and Auditor General of India) కొత్త చీఫ్‌గా IAS అధికారి కే. సంజయ్ మూర్తి(K.Sanjay Murthy)ని అపాయింట్ చేశారు. ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఈయనను కాగ్‌ చీఫ్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Draupadi Murmu)…