Sarfaraz Khan: సర్ఫరాజ్‌కు తండ్రిగా ప్రమోషన్.. కొడుకుతో దిగిన ఫొటోలు వైరల్

Mana Enadu:Sarfaraz Khan: టీమ్ఇండియా(Team India) యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) తండ్రయ్యాడు. తన భార్య తాజాగా ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా తన కొడుకుని ఎత్తుకొని దిగిన ఫొటోను ట్విటర్‌(X)లో ‘ఇట్స్ ఏ…