TGSRTC: తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్.. ఎప్పటినుంచంటే?

తెలంగాణ(Telangana)లో మహిళలకు ఫ్రీ బస్ సర్వీసులు(Free Bus Suervice) అందిస్తోన్న RTC ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది. ఈ మేరకు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో వచ్చే నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగనున్నట్లు…