Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యం.. ఖర్గే కీలక వ్యాఖ్యలు

Mana Enadu: దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra Modi) ఇవాళ మరోసారి ప్రకటించిన సంగతి తెలిసిందే. పైగా ఈ శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. మరోవైపు మోదీ నేటి గుజరాత్ పర్యటనలోనూ…