J&K Assembly: ఆర్టికల్‌ 370పై రచ్చ.. ఏకంగా అసెంబ్లీలోనే కొట్టుకున్నారు!

Mana Enadu: ఆర్టికల్‌ 370పై మరోసారి జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ(Jammu and Kashmir Assembly)లో ఘర్షణ వాతావరణ నెలకొంది. లంగేట్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన ఎమ్మెల్యే ఖుర్షీద్ అహ్మద్ షేక్(MLA Khurshid Ahmed Shaikh) ఆర్టికల్ 370 తొలగింపునకు సంబంధించిన బ్యానర్‌…