Pooja Hegde : రజినీకాంత్ ‘కూలీ’లో బుట్టబొమ్మ.. భలే ఛాన్స్ కొట్టేసిందిగా

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే (Pooja Hegde) ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏకఛ్ఛత్రాధిపత్యంగా ఏలింది. నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఈ బ్యూటీ క్యాల్షీట్ల కోసం వేచి చూసేవారు. కానీ వరుసగా సినిమాలు ప్లాఫ్ కావడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి.…