Sridevi: కోర్ట్​ హీరోయిన్​ శ్రీదేవి కొత్త సినిమా షురూ.. హీరో ఎవరంటే?

కోర్ట్​ (Court) సినిమాలో జాబిలి క్యారెక్ట్​లో నటించి అభిమానులను సంపాదించుకున్నారు నటి శ్రీదేవి (Sridevi). ఆమె హీరోయిన్​గా మరో మూవీ ప్రారంభమైంది. అంగీకారం మూవీతో గుర్తింపు తెచ్చుకున్న ‘కేజేఆర్​’తో జోడీ కడుతూ తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్…