Corona active cases : దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ఇండియా మొత్తం ప్రస్తుతం కొవిడ్ యాక్టివ్ కేసులు 2,710 ఉన్నట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది. వారం రోజులుగా కేరళ (kerala), మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్తగా కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. అత్యంత…