Sarfaraz : లావుగా ఉన్నాడని హేళన.. ఏకంగా 10 కిలోలు తగ్గి చూపించిన భారత క్రికెటర్  

భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్((Sarfaraz khan)  ఇటీవల తన ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి ఒక్కసారిగా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సుమారు 10 కిలోల వరకు బరువు (10kg weight loss)తగ్గడంతో అంతా షాక్ అయ్యారు. అందుకు క్రమశిక్షణతో కూడిన ఆహారం,…