‘గబ్బర్ సింగ్’ ఫేమ్ ఫిష్ వెంకట్ కు వెంటిలేటర్‌పై చికిత్స.. దాతల కోసం భార్యా ఎదురుచూపులు

టాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన ఫిష్ వెంకట్(Fish Venkat) ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం(Critical Condition)తో పోరాడుతున్నారు. సినీ పరిశ్రమలోకి ‘సమ్మక్క సారక్క’ సినిమాతో అడుగుపెట్టిన ఆయన, ఖుషీ, ఆది, దిల్, బన్నీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల మదిలో…