Good News|గుడ్ న్యూస్.. ఇక నుంచి కరెంట్ బిల్లు గూగుల్ పేలో కట్టొచ్చు 

ManaEnadu:విద్యుత్ వినియోగదారులకు అలర్ట్. ఇటీవల కరెంట్ బిల్లును సదరు విద్యుత్ సంస్థలకు సంబంధించిన యాప్స్ లోనే కట్టాలని మార్గదర్శకాలు విడుదలైన విషయం తెలిసిందే. థర్డ్ పార్టీ యాప్స్ అయిన ఫోన్​ పే, గూగుల్​ పే, పేటీఎం వంటి యాప్స్​ ద్వారా కరెంట్…