Cyber Scams: తస్మాత్ జాగ్రత్త.. మాటేసి ‘మనీ’ కొట్టేస్తారు..!

ManaEnadu: దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు(Cyber ​​Criminals) రెచ్చిపోతున్నారు. డిజిటల్ అరెస్టు(Digital arrests)ల పేరుతో కొత్త రకం దందాకు తెరతీసి అమాయకులను అడ్డంగా దోచేస్తున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ ఆన్‌‌లైన్‌‌ ఇంటరాగేషన్‌(Online Interrogation)‌, డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు.…