HYD : రాయదుర్గంలో భారీగా నగదు పట్టివేత

మన Enadu: ఎలాంటి పత్రాలు లేకుండా అర్ధరాత్రి సమయంలో అనుమానాస్పదంగా భారీగా తరలిస్తున్న నగదును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో గతరాత్రి ఇన్నోవా కారులో హవాలా డబ్బులు తరలిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేయగా..…