‘దానా’ తుపాను తీవ్రరూపం.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

Mana Enadu : బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను (Dana Cyclone) తీవ్రత క్రమంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిశాలోని పూరీ, పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌ ద్వీపానికి మధ్యలో బిత్తర్‌కనిక, ధమ్రా (ఒడిశా)కు సమీపంలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాములోగా…