తుఫాన్​ ఎఫెక్ట్​.. చెన్నై ఎయిర్​పోర్ట్​ మూసివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఫెంగల్ తుఫాను (Cyclone Fengal) తీవ్రతరమైంది. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టును (chennai airport) తాత్కాలికంగా మూసివేశారు. శనివారం సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల…

‘ఫెయింజల్‌’ ఎఫెక్ట్‌.. చెన్నై జలమయం.. ఏపీలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుపానుగా మారి పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తోంది. ఈ తుపానుకు ‘ఫెయింజల్‌’ తుపాను (Cyclone Fengal) అని భారత వాతావరణ శాఖ నామకరణం చేసింది. మరికొన్ని గంటల్లో ఇది తీరాన్ని తాకే అవకాశం ఉందని..…

Cyclone Fengal: ఫెంగాల్ తుఫాన్.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు

బంగాళాఖాతం(Bay of Benal)లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడటంతో తమిళనాడు(Tamilnadu), పుదుచ్చేరి( Puducherry), ఆంధ్రప్రదేశ్‌(AP)లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఇది రానున్న 12 గంటల్లో తీవ్ర తుఫాను(Cyclone)గా మారే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. దీనికి…