నెల తిరక్కుండానే ఓటీటీలోకి ‘డాకు మహారాజ్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నందమూరి బాల‌కృష్ణ (Balakrishna) హీరోగా బాబీ (Bobby) దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ సినిమా ‘డాకు మ‌హారాజ్ (Daaku Maharaaj)’. ఫుల్ ఆన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే. సూపర్…