నా ఊపిరి ఉన్నంత వరకూ సినిమాలు చేస్తా.. ‘డాకు’ సక్సెస్‌ మీట్‌లో బాలయ్య

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా డైరెక్టర్ బాబీ(Bobby) కాంబోలో వచ్చిన మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj). సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా రూ.150 కోట్ల గ్రాస్ వసూల్…