హీరోలను ముద్దులతో ముంచెత్తిన బాలయ్య.. వీడియో వైరల్

నందమూరి బాలకృష్ణ (Balakrishna) ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్ (Daaku Maharaaj)’ సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. స్టోరీ పాతదే అయినా.. బాలయ్య తన నటనతో మరోసారి మాస్ ఆడియెన్స్ కు కిక్…