Daaku Maharaaj: ఈనెల 22న ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్.. ఎక్కడంటే?

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా బాబీ(Director Bobby) దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘డాకు మహారాజ్(Daaku Mahaaraju)’. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రద్దా…