ఉప్పల్​లో అటెంఫ్ట్​​ మర్డర్​. స్క్రిప్ట్​గా తేల్చిన పోలీసులు

సమాజంలో ఉన్నత పేరు కోసం, తనకు గన్‌మెన్లు కేటాయించాలని స్కెచ్​ వేసిన ఓ పార్టీ నాయకుడు తనకు తెలిసిన వారితో అటమ్ట్​ మర్డర్​ చేయించుకున్నాడు. ఈ కేసులో ఆ నాయకుడితోపాటు ఆరుగురు నిందితులను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన…