OU|యూట్యూబ్​ చూసి..3ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వాచ్​మెన్​

  జూనియర్ లెక్చరర్ ఇన్ కామర్స్, పీజీ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (సోషల్ స్టడీస్) పోస్టులకు గొల్లె ప్రవీణ్ కుమార్ ఎంపికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ (EMRC)లో నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న గొల్లె ప్రవీణ్ కుమార్‌ను…