Daaku Maharaaj: గూస్‌బంప్స్ పక్కా.. ‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా, బాబీ దర్శకత్వంలో(Directed by Bobby) వస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘డాకు మహారాజ్(Daaku Maharaaj)’. సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న రిలీజ్ కానుంది. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal),…