US Open 2025: రాకెట్‌ను నేలకేసి కొట్టిన టెన్నిస్ స్టార్ మెద్వెదేవ్.. ఎందుకో తెలుసా?

యూఎస్ ఓపెన్ (US Open 2025)లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానియెల్ మెద్వెదేవ్(Daniil Medvedev) మరోసారి వివాదాస్పద ఘటనతో వార్తల్లో నిలిచాడు. ఫ్రాన్స్‌(France)కు చెందిన బెంజమిన్ బొంజీ(Benjamin Bonzi)తో జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో 6-3, 7-5, 6-7(5), 0-6, 4-6…