Chiranjeevi: ట్యాలెంటెడ్ యంగ్​ డైరెక్టర్​తో చిరు సినిమా

Mana Enadu : టాలీవుడ్​లో మరో క్రేజీ కాంబో కుదిరింది. అగ్ర కథానాయకుడు చిరంజీవితో (Chiranjeevi) ‘దసరా’ ఫేం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth odela) ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ‘దసరా’తో సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న శ్రీకాంత్​ ఓదెల.. చిరంజీవికి కథ…