డేవిడ్ భాయ్ టాలీవుడ్ ఎంట్రీ.. ఆ సినిమాలో వార్నర్ కామియో రోల్!

ManaEnadu:ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ (David Warner)​ గురించి తెలియని వారుండరు. ఆయనకు కేవలం ఆస్ట్రేలియాలోనే కాదు ఇండియాలో సూపర్ ఫ్యాన్​డమ్ ఉంది. ఆయన క్రికెట్​కు ఎంతమంది అభిమానులున్నారో.. వార్నర్ పర్సనాలిటీకి అంతే ఫ్యాన్స్ ఉన్నారు. వార్నర్​కు.. తెలుగు వారికి…