UPI ATMs: ఏమండోయ్! ఇది విన్నారా.. డిబెట్ కార్డు లేకపోయినా మనీ విత్ డ్రా చేయొచ్చు!

ManaEnadu: ప్రజెంట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్‌కు సంబంధించి విప్లవాత్మక మార్పులు వచ్చాయి. మనీ ట్రాన్స్‌ఫర్లు, పేమెంట్లు, ఇన్వెస్ట్‌మెంట్లు(Money Transfers, Payments, Investments) క్షణాల్లో చేసేస్తున్నాం. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌(Online banking), స్మార్ట్‌ఫోన్‌, మొబైల్‌ డేటా ఉంటే చాలు అరచేతిలోని అన్నిపనులు అయిపోతున్నాయ్. కానీ ఫిజికల్‌…