దీపికా పదుకొణె-రణ్‌వీర్‌సింగ్‌ కుమార్తె పేరు ఇదే

ManaEnadu : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె (Deepika Padukone)- రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) ఈ ఏడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ జంట ఇప్పటి వరకు తమ కుమార్తెను బయటి ప్రపంచానికి పరిచయం చేయలేదు.…