Brahmamudi Serial Kavya: “నాకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదురైంది”.. బ్రహ్మముడి ఫేమ్ కావ్య ఎమోషనల్ కామెంట్స్

తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బ్రహ్మముడి సీరియల్‌లో “కావ్య”( Brahmamudi Fame Kavya) పాత్రతో తనదైన ముద్ర వేసిన దీపిక రంగరాజు(Deepika Rangaraju), తక్కువ సమయంలో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. అహంకారంతో ఉన్న భర్తను సహనంతో మార్చే స్త్రీ పాత్రను పోషించిన ఆమె,…