Operation Sindoor: టార్గెట్ ఉగ్రవాదులు మాత్రమే.. పాక్ కాదు: రాజ్‌నాథ్ సింగ్

భారత సైనికులు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్(Operation Sindoor)’ ద్వారా పాకిస్థాన్‌(Pakistan)కు గట్టి గుణపాఠం చెప్పామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath Singh) స్పష్టం చేశారు. భారత సైనికులు రాత్రికి రాత్రే అద్భుత పరాక్రమం ప్రదర్శించి, ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం(Destruction…