Degree Syllabus: డిగ్రీ విద్యార్థులకు కొత్త సిలబస్.. జాబ్ స్కిల్స్ పెంపే ధ్యేయం!

ManaEnadu: తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, ITIల మాదిరిగా ఇకపై డిగ్రీ(Degree)లోనూ ప్రతి మూడు, నాలుగేళ్లకు ఓసారి సిలబస్‌(Syllabus)లో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి(State Board of Higher Education)కి…