BJP : ఢిల్లీ ముఖ్యమంత్రిగా పర్వేశ్‌ వర్మ?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో (Delhi Assembly Election Results 2025) బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగానే ఈ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ తన జోరు చూపిస్తోంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల…