GT: ఓపనర్లే కొట్టేశారుగా.. గుజరాత్ విజయంతో ప్లేఆఫ్స్‌కు 3 జట్లు

IPLలో ఒక్క మ్యాచ్ ఫలితంతో ఈ సీజన్‌లో మూడు జట్లు ప్లేఆఫ్స్(Playoffs) చేరాయి. దీంతో చివరి వరకూ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూసే ఛాన్సు లేకుండా పోయింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌(DC)పై గుజరాత్ టైటాన్స్(GT) ఘనవిజయం సాధించడంతో ఆ జట్టు(GT)తోపాటు రాయల్ ఛాలెంజర్స్…