LSG vs DC: అదరగొట్టిన అశుతోష్.. ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన విజయం

ఐపీఎల్‌-2025లో వైజాగ్ వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(DC), ల‌క్నో సూప‌ర్ జెయింట్స్(LSG) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పించింది. ఆఖ‌రి వ‌ర‌కు ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఈ మ్యాచ్‌లో DC ఒక వికెట్ తేడాతో బంపర్ విక్టరీ అందుకుంది. 210 పరుగుల…