త్వరలోనే దిల్లీ సీఎం అరెస్టు : కేజ్రీవాల్‌

Mana Enadu : దేశ రాజధాని దిల్లీ (Delhi)లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో హస్తినలో రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. మరోసారి రాజధానిలో గద్దెనెక్కాలని అధికార ఆప్ పార్టీ ఉవ్విళ్లూరుతుంటే.. ఈసారైనా అక్కడ జెండా పాతాలని బీజేపీ ప్రణాళికలు…