US Elections: అగ్రరాజ్యంలో నేడే అధ్యక్ష ఎన్నికలు.. వైట్‌హౌస్ పీటం దక్కేదెవరికో!

ManaEnadu: అగ్రరాజ్యం అమెరికా(Amarica)లో ఎన్నికలకు వేళైంది. వైట్ హౌస్‌(WhiteHouse) పీఠం కోసం జరిగే అధ్యక్ష ఎన్నికలకు(President Elections) నేడు పోలింగ్(Polling) జరగనుంది. ఈ ఎన్నికల్లో ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్(Democratic candidate Kamala Harris), రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి,…