రైతుల‌కు డిప్యూటీ సీఎం గుడ్ న్యూస్‌..మూడో విడ‌త రుణ‌మాఫీ కీల‌క ప్ర‌క‌ట‌న‌

Mana Enadu:కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే రూ.2ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని రైతుల‌కు హ‌మీనిచ్చింది. ఈక్ర‌మంలోనే రెండు విడ‌త‌ల‌కు ల‌క్ష‌, ల‌క్ష‌న్న‌ర రుణాల ఉన్న‌వారికి నేరుగా బ్యాంక్ ఖాతాల్లో ప్ర‌భుత్వం సొమ్ము జ చూసింది. ఆగస్టు 15 నాటికి రూ.2ల‌క్ష‌ల రుణ‌మాఫీ…