Breaking News : తిరుమల లడ్డూ ఘటనపై సిట్ దర్యాప్తునకు బ్రేక్

Mana Enadu : తిరుమలలో కల్తీ నెయ్యి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఏపీ సర్కార్ (Ap Govt) సిట్ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్​…