Dhanush-Aishwarya: వాటే పేరెంట్స్.. కొడుకు కోసం ఒక్కటయ్యారు!

తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండస్ట్రీలో నటన, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌(Fan Base)ను సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) కూతురు ఐశ్వర్య(Aishwarya)ని పెళ్లాడాడు. వీరికి యాత్ర రాజా,…