Kubera : ధనుశ్-నాగార్జున ‘కుబేర’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ (Dhanush), మన్మథుడు నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కుబేర (Kubera)’. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు కుబేర టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే.…