ఒకే రోజు రెండు షాకులు.. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు.. మరోవైపు వంటగ్యాస్ రేట్లు పెంపు

మధ్యతరగతి ప్రజలకు ఒకేరోజు రెండు షాకులు తగిలాయి. కేంద్ర ప్రభుత్వం ఇవాళ గంటల వ్యవధిలో రెండు పిడుగులాంటి వార్తలను చెప్పింది. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించి వాహనదారులకు షాక్ ఇచ్చిన కేంద్రం (Central Govt).. మరోవైపు వంట గ్యాస్…