‘గేమ్‌ ఛేంజర్‌’ ఈవెంట్‌.. మృతులకు పవన్‌, దిల్ రాజు ఆర్థికసాయం

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా నటించిన ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఇటీవల రాజమండ్రిలో నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఈవెంట్ నుంచి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు…