ఆ ముగ్గురి కోసం.. ‘గేమ్ ఛేంజర్’ హిట్ అవ్వాల్సిందే

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి చాలా స్పెషల్ (Sankranti Movies). ఏడాది ప్రారంభంలో వచ్చే పండుగ రోజున హిట్టు కొడితే వచ్చే మజాయే వేరు. అందుకే చాలా మంది నటులు సంక్రాంతికి తమ చిత్రాలు రిలీజ్ చేయాలనుకుంటారు. ఇక పండుగ వేళ ఇంటిల్లిపాది…