‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్ కు రండి.. పవన్‌ కల్యాణ్‌కు దిల్‌ రాజు ఆహ్వానం

Mana Enadu : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తో నిర్మాత దిల్ రాజు భేటీ అయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన దిల్ రాజు.. రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’…