మమ్మల్ని వివాదాల్లోకి లాగొద్దు.. కేటీఆర్‌పై దిల్ రాజు ఫైర్

Mana Enadu : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)పై ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎంతో సినీ ప్రముఖుల భేటీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధాకరం అని అన్నారు. చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగొద్దని కోరారు.…