నా ఒక్కడిపైనే జరగలేదు కదా.. ఐటీ దాడులపై దిల్ రాజు

గత నాలుగు రోజుల నుంచి ఐటీ అధికారులు హైదరాబాద్ ను జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖలపై దాడులు (IT Raids in Hyderabad) నిర్వహిస్తున్నారు. ‘గేమ్ ఛేంజర్’, సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthuna,) సినిమాలతో ఈ సంక్రాంతికి పలకరించిన శ్రీవేంకటేశ్వర…