Kiran Abbavaram|‘దిల్ రుబా’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

‘క’ సినిమాతో ఈ ఏడాది సూప‌ర్ హిట్ అందుకున్నాడు యువ న‌టుడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. దీపావళి కానుక‌గా అక్టోబ‌ర్ 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా.. రూ.50 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను…